మండలి చైర్మన్‌కు టీడీపీ ఎమ్మెల్సీల ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-06-19T00:53:23+05:30 IST
శాసనమండలి చైర్మన్ ఫరూక్‌కు టీడీపీ ఎమ్మెల్సీలు అశోక్ బాబు, దీపక్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. బుదవారం శాసనమండలిలో మంత్రుల ప్రవర్తన, టీడీపీ సభ్యులపై దాడిని లేఖలో ప్రస్తావించారు

అమరావతి: శాసనమండలి చైర్మన్ ఫరూక్‌కు టీడీపీ ఎమ్మెల్సీలు అశోక్ బాబు, దీపక్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. బుదవారం శాసనమండలిలో మంత్రుల ప్రవర్తన, టీడీపీ సభ్యులపై దాడిని లేఖలో ప్రస్తావించారు. సభలో జరిగిన ఘటనలకు సంబంధించిన వీడియో ఫుటేజీని మీడియాకు విడుదల చేయాలని కోరారు. మొత్తం ఘటనలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని అశోక్ బాబు, దీపక్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.