-
-
Home » Andhra Pradesh » TDP LEADERS MAKE JALA DEEKSHA AGAINST AAVA CORRUPTION
-
‘ఆవ అవినీతి’పై టీడీపీ జల దీక్ష
ABN , First Publish Date - 2020-08-20T08:19:01+05:30 IST
ఆవ భూముల్లో జరిగిన అవినీతికి నిరసనగా తెలుగుదేశం పార్టీ జల దీక్ష చేపట్టింది. బుధవారం తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి అయ్యన్నగళ్ల సమీపంలో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్ నాయకత్వంలో జలదీక్ష చేపట్టారు...

ఆవ భూముల్లో జరిగిన అవినీతికి నిరసనగా తెలుగుదేశం పార్టీ జల దీక్ష చేపట్టింది. బుధవారం తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి అయ్యన్నగళ్ల సమీపంలో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్ నాయకత్వంలో జలదీక్ష చేపట్టారు. ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి ముంపునకు గురైన ఆవ భూములను పరిశీలిచారు. 15 లక్షలు విలువ కూడా చేయని భూములకు 47 నుంచి 60 లక్షల వరకూ చెల్లించారని, రూ.150 కోట్ల ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టారని దీనిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. -కోరుకొండ