‘ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డికి చంద్రబాబు ఫీవర్ పట్టుకుంది’

ABN , First Publish Date - 2020-04-28T17:36:41+05:30 IST

నెల్లూరు: కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫీవర్‌ పట్టుకుందని టీడీపీ నేత వెంకటేశ్వరరెడ్డి విమర్శించారు.

‘ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డికి చంద్రబాబు ఫీవర్ పట్టుకుంది’

నెల్లూరు: కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫీవర్‌ పట్టుకుందని టీడీపీ నేత వెంకటేశ్వరరెడ్డి విమర్శించారు. సాయం పేరుతో ప్రతి మండలం తిరుగుతూ చంద్రబాబును తిట్టడమే ప్రసన్నకుమార్ రెడ్డి పనిగా పెట్టుకున్నాడని టీడీపీ నేత వెంకటేశ్వరరెడ్డి విమర్శించారు. 


Updated Date - 2020-04-28T17:36:41+05:30 IST