‘కనగరాజులో ప్రభుత్వ ఋణాన్ని తీర్చుకోవాలనే ఆతృత కనిపిస్తోంది’

ABN , First Publish Date - 2020-04-15T16:00:39+05:30 IST

‘కనగరాజులో ప్రభుత్వ ఋణాన్ని తీర్చుకోవాలనే ఆతృత కనిపిస్తోంది’

‘కనగరాజులో ప్రభుత్వ ఋణాన్ని తీర్చుకోవాలనే ఆతృత కనిపిస్తోంది’

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలంటూ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ జస్టిస్ కనగరాజు చేసిన ప్రకటపై టీడీపీ నేత వర్ల రామయ్య ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ‘‘హడావుడిగా బాధ్యతలు చేపట్టిన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ జస్టిస్ కనగరాజ్ గారు, ప్రజలందరూ కరోనా రక్కసి బారి నుండి ఎలా బయట పడాలని భయపడుతుంటే, ఈయన మాత్రం ఎన్నికలు ఏ క్షణంలోనైనా జరుగవచ్చనడం అవగాహనా రాహిత్యమే. ప్రభుత్వ ఋణాన్ని ఎంత త్వరగా తీర్చుకోవాలన్న ఆతృత ఆయనలో కన్పిస్తుంది’’ అంటూ వర్ల రామయ్య సెటర్ విసిరారు. Updated Date - 2020-04-15T16:00:39+05:30 IST