సబ్బంహరి ఇంటికి అనుకొని ఉన్న టాయిలెట్ రూమ్ కూల్చివేత

ABN , First Publish Date - 2020-10-03T12:27:57+05:30 IST

టీడీపీ నేత సబ్బం హరి ఇంటికి అనుకొని ఉన్న టాయిలెట్ రూమ్‌ని జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు.

సబ్బంహరి ఇంటికి అనుకొని ఉన్న టాయిలెట్ రూమ్ కూల్చివేత

విశాఖ: టీడీపీ నేత సబ్బం హరి ఇంటికి అనుకొని ఉన్న టాయిలెట్ రూమ్‌ని జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. అక్రమ కట్టడాలని అధికారులు పేర్కొన్నారు. అయితే ముందుగా సమాచారం ఇవ్వకుండా జేసీబీలతో ఎలా కూల్చివేస్తారని సబ్బం హరి అధికారులుపై మండిపడ్డారు. కూల్చివేతలపై సమాధానం ఇవ్వడానికి జీవీఎమ్‌సీ అధికారులు నిరాకరించారు. 

Updated Date - 2020-10-03T12:27:57+05:30 IST