-
-
Home » Andhra Pradesh » tdp leader pattabhi fire on minister anilkumar
-
మంత్రి అనిల్ బెట్టింగ్ ముఠాకి నాయకుడు: పట్టాభి
ABN , First Publish Date - 2020-11-01T04:25:27+05:30 IST
ఏపీ ఇరిగేషన్ మంత్రికి పోలవరం గురించి ఏబీసీడీలైనా తెలుసా? అని టీడీపీ నేత పట్టాభి ప్రశ్నించారు. మంత్రి అనిల్ బెట్టింగ్ ముఠాకి నాయకుడని విమర్శించారు. అలాంటి వ్యక్తి...

అమరావతి: ఏపీ ఇరిగేషన్ మంత్రికి పోలవరం గురించి ఏబీసీడీలైనా తెలుసా? అని టీడీపీ నేత పట్టాభి ప్రశ్నించారు. మంత్రి అనిల్ బెట్టింగ్ ముఠాకి నాయకుడని విమర్శించారు. అలాంటి వ్యక్తి 420కి భక్తుడు అవడంలో ఆశ్చర్యం ఏముందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయంలో కేంద్రం కోత పెట్టిన ఘనతను విజయసాయి, అనిల్ ఎందుకు ఒప్పుకోరని ప్రశ్నించారు. జగన్ సీఎం అయ్యాక పోలవరాన్ని అటకెక్కించారని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు.