మద్యం షాపులు మూసివేయాలంటూ గద్దె అనురాధ దీక్ష

ABN , First Publish Date - 2020-05-11T17:20:32+05:30 IST

మద్యం షాపులు మూసివేయాలంటూ గద్దె అనురాధ దీక్ష

మద్యం షాపులు మూసివేయాలంటూ గద్దె అనురాధ దీక్ష

విజయవాడ: ఏపీలో మద్యం దుకాణాలు వెంటనే మూసివేయాలని డిమాండ్ మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధ సోమవారం ఉదయం  తన నివాసం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. గద్దె అనురాధ ఆధ్వర్యంలో టీడీపీ మహిళా నేతలు 12 గంటల పాటు నిరాహార దీక్ష చేయనున్నారు. మద్యం దుకాణాల వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందని...పేద, నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని గద్దె అనురాధ, కేసినేని శ్వేతా వెల్లడించారు. ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిరాహార దీక్ష చేయనున్నామని వారు తెలిపారు. 

Updated Date - 2020-05-11T17:20:32+05:30 IST