ఉభయ సభల్లో టీడీపీ వాయిదా తీర్మానం

ABN , First Publish Date - 2020-12-01T14:32:26+05:30 IST

అమరావతి: ఏపీ అసెంబ్లీ సోమవారం నుంచి జరుగుతున్నాయి. ఇప్పటికే నిర్మించిన టిడ్కో, హుద్ హుద్ ఇళ్లను లబ్దిదారులకు

ఉభయ సభల్లో టీడీపీ వాయిదా తీర్మానం

అమరావతి: ఏపీ అసెంబ్లీ సోమవారం నుంచి జరుగుతున్నాయి. ఇప్పటికే నిర్మించిన టిడ్కో, హుద్ హుద్ ఇళ్లను లబ్దిదారులకు కేటాయించకపోవడంపై ఉభయ సభల్లో టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. భూసేకరణ పేరుతో అవినీతికి పాల్పడిన అంశంపై సభలో చర్చించాలని వాయిదా తీర్మానం నోటీసులో టీడీపీ పేర్కొంది.


Updated Date - 2020-12-01T14:32:26+05:30 IST