టీడీపీ ఫ్లెక్సీలను చింపివేసిన గుర్తు తెలియని వ్యక్తులు..

ABN , First Publish Date - 2020-12-30T15:08:25+05:30 IST

గుంటూరు: వినుకొండ నియోజకవర్గంలో టీడీపీ ఫెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు.

టీడీపీ ఫ్లెక్సీలను చింపివేసిన గుర్తు తెలియని వ్యక్తులు..

గుంటూరు: వినుకొండ నియోజకవర్గంలో టీడీపీ ఫెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫెక్సిలు ఏర్పాటు చేశారు. గత రాత్రి శావల్యాపురం సెంటర్‌లోని ఫ్లెక్సీలు చించివేశారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 


Updated Date - 2020-12-30T15:08:25+05:30 IST