-
-
Home » Andhra Pradesh » TDP Devineni Uma Warns CM Jagan
-
కాళ్ల బేరానికి జగన్ ఢిల్లీ వెళ్లారు: దేవినేని ఉమ
ABN , First Publish Date - 2020-12-15T23:29:06+05:30 IST
అమరావతే ఏకైక రాజధానిగా ఉంచేంత వరకు ఉద్యమం ఆగదని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. సీఎం జగన్ కాళ్ల బేరానికి ఢిల్లీ వెళ్లారని

అమరావతి: అమరావతే ఏకైక రాజధానిగా ఉంచేంత వరకు ఉద్యమం ఆగదని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. సీఎం జగన్ కాళ్ల బేరానికి ఢిల్లీ వెళ్లారని దేవినేని ఉమ విమర్శించారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. 3 రాజధానులు వద్దు.. ఒకే రాజధాని ఉండాలంటూ నినాదాలు చేశారు. పాదయాత్రలో టీడీపీ, జనసేన, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. పాదయాత్రతో విజయవాడలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.