కదిలే దేవత అమ్మ!

ABN , First Publish Date - 2020-05-11T10:25:44+05:30 IST

కదిలే దేవత అమ్మ!

కదిలే దేవత అమ్మ!

  • చంద్రబాబు మాతృదినోత్సవ శుభాకాంక్షలు


అమరావతి, మే 10(ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ర్టాల్లోని మహిళలకు టీడీపీ అధినేత చంద్రబాబు మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘కదలే దేవత, గుడి లేని దైవం అమ్మ. నీకు ప్రాణం పోయడానికి తన ప్రాణాన్ని పణంగా పెడుతుంది. కాబట్టే అమ్మ దేవత అయింది’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-11T10:25:44+05:30 IST