శ్రీరామ నవమి సందర్భంగా దేశ ప్రజలకు చంద్రబాబు శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2020-04-01T18:09:12+05:30 IST

శ్రీరామ నవమి సందర్భంగా దేశ ప్రజలకు చంద్రబాబు శుభాకాంక్షలు

శ్రీరామ నవమి సందర్భంగా దేశ ప్రజలకు చంద్రబాబు శుభాకాంక్షలు

అమరావతి:  శ్రీరామ నవమి సందర్భంగా దేశ ప్రజలకు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామ నవమిని ఇళ్లల్లో నిరాడంబరంగా  జరుపుకోవాలన్నారు. బెల్లం, మిరియాల పానకం చాలామందికి ప్రీతిపాత్రమైనదే కాదు..ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పారు. 

Updated Date - 2020-04-01T18:09:12+05:30 IST