మేము కట్టిన ఇళ్లకు మీ స్టిక్కర్లు వేసుకోవడమేంటి?: చంద్రబాబు
ABN , First Publish Date - 2020-12-01T22:04:18+05:30 IST
మేము కట్టిన ఇళ్లకు మీ స్టిక్కర్లు వేసుకోవడమేంటి?: చంద్రబాబు

అమరావతి: పథకాల పేరు మార్చినా..తమకెలాంటి బాధ లేదని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. తాము కట్టిన ఇళ్లకు మీ స్టిక్కర్లు వేసుకోవడమేంటి? అని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో జగన్ స్టీకర్ల సీఎంగా మిగిలిపోతారని విమర్శించారు.చరిత్రను ఎవరూ మార్చలేరన్నారు. గతంలో పక్కా ఇళ్లను ఇచ్చింది ఎన్టీఆర్ ఒక్కరేనని గుర్తుచేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా టిడ్కో ఇళ్లను నిర్మించామన్నారు.