అమరావతే ఏకైక రాజధాని: బోడె ప్రసాద్

ABN , First Publish Date - 2020-12-15T23:22:19+05:30 IST

రాజధాని ఉద్యమం రోజురోజుకూ ఉధృతం అవుతుందని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. ఉద్యమాన్ని అణిచివేయాలని

అమరావతే ఏకైక రాజధాని: బోడె ప్రసాద్

అమరావతి:  రాజధాని ఉద్యమం రోజురోజుకూ ఉధృతం అవుతుందని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. ఉద్యమాన్ని అణిచివేయాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. పోటీగా ఉద్యమాలు చేయిపిస్తున్నారని.. అయినా రైతుల ఉద్యమం ఆగదని తెలిపారు. అమరావతే ఏకైక రాజధానిగా ఉంచేంత వరకూ పోరాడతామని స్పష్టం చేశారు.

Read more