‘బీజేపీ నేతలు వాస్తవాలు మాట్లాడాలి’

ABN , First Publish Date - 2020-12-05T22:03:10+05:30 IST

‘బీజేపీ నేతలు వాస్తవాలు మాట్లాడాలి’

‘బీజేపీ నేతలు వాస్తవాలు మాట్లాడాలి’

అమరావతి: ఇయస్ఐ హాస్పిటల్ లాండ్ విషయమై బీజేపీ టీడీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ మండిపడ్డారు. అమరావతికి తరలించే ప్రయత్నం చేశారని స్టేట్మెంట్ ఇవ్వడం దారుణమన్నారు. బీజేపీ నేతలు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. వైసీపీ, బీజేపీ నేతలు హాస్పిటల్ నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. వేలాదిమంది కార్మికులకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2020-12-05T22:03:10+05:30 IST