అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2020-12-01T09:44:23+05:30 IST

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ అధ్యక్షునిగా నియమితులైన మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం

అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అచ్చెన్నాయుడు

అమరావతి, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ అధ్యక్షునిగా నియమితులైన మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో తన బాధ్యతలు స్వీకరించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆయనను కుర్చీలో కూర్చోబెట్టి తన చేతుల మీదుగా బాధ్యతలు అప్పగించారు. 

Updated Date - 2020-12-01T09:44:23+05:30 IST