ఎస్వీబీసీ ఛానల్‌కు కొత్త ఛైర్మన్ నియామకం
ABN , First Publish Date - 2020-10-28T23:08:28+05:30 IST
ఎస్వీబీసీ ఛానల్‌కు కొత్త ఛైర్మన్ నియామకం

తిరుమల: ఎస్వీబీసీ ఛానల్‌కు కొత్త ఛైర్మన్‌ను ప్రభుత్వం నియమించింది. ఎస్వీబీసీ ఛైర్మన్‌గా నెల్లూరు జిల్లాకు చెందిన సాయికృష్ణ యచేంద్రను నియమించారు. రెండేళ్లపాటు పదవిలో ఆయన కొనసాగనున్నారు.