‘ఇళ్ల స్థలాల’ తహసీల్దార్‌పై సస్పెన్షన్‌ వేటు

ABN , First Publish Date - 2020-07-14T08:33:30+05:30 IST

బ్యాంకు తాకట్టులో ఉన్న భూమిని పేదలకు ఇళ్ల స్థలాల కోసం సేకరించిన వ్యవహారంలో

‘ఇళ్ల స్థలాల’ తహసీల్దార్‌పై సస్పెన్షన్‌ వేటు

గుంటూరు,  జూలై 13 (ఆంధ్రజ్యోతి): బ్యాంకు తాకట్టులో ఉన్న భూమిని పేదలకు ఇళ్ల స్థలాల కోసం సేకరించిన వ్యవహారంలో గుంటూరు జిల్లా అమరావతి ఇన్‌చార్జి తహసీల్దార్‌ నిర్మలను సస్పెండ్‌ చేస్తూ జిల్లా అధికారులు ఆదేశాలిచ్చారు. 

Updated Date - 2020-07-14T08:33:30+05:30 IST