సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఈశ్వరయ్య

ABN , First Publish Date - 2020-12-01T19:13:46+05:30 IST

ఢిల్లీ: ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఈశ్వరయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఈశ్వరయ్య

ఢిల్లీ: ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఈశ్వరయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సీజే, సుప్రీకోర్టు చీఫ్‌ జస్టిస్‌లపై జరిగిన కుట్రపై.. ఏపీ హైకోర్టు విచారణకు ఆదేశించింది. ఏపీ హైకోర్టు తీర్పును ఈశ్వరయ్య సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. మెజిస్ట్రేట్‌ రామకృష్ణకు ఫోన్‌ చేసి హైకోర్టు సీజే, సుప్రీంకోర్టు జడ్జిలపై.. ఈశ్వరయ్య అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి.. రవీంద్రన్‌ నేతృత్వంలో విచారణకు హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పును చేస్తూ ఈశ్వరయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 


Updated Date - 2020-12-01T19:13:46+05:30 IST