-
-
Home » Andhra Pradesh » Sunkesula Dam kurnool
-
సుంకేసుల డ్యామ్‌కు పెరుగుతున్న వరద ఉధృతి
ABN , First Publish Date - 2020-08-20T13:01:29+05:30 IST
భారీ వర్షాల కారణంగా సుంకేసుల డ్యామ్‌కు వరద ఉధృతి పెరుగుతోంది.

కర్నూలు: భారీ వర్షాల కారణంగా సుంకేసుల డ్యామ్‌కు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో అధికారులు డ్యాం 19 గేట్లను ఎత్తివేశారు. ఇన్ ఫ్లో ఒక లక్షా 715 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 98,450 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. అలాగే డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1.20 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 0.75 టీఎంసీలుగా నమోదు అయ్యింది.