ఎన్నడూ లేనట్టుగా పులివెందుల సంస్కృతిని తీసుకొచ్చారు: సుగుణమ్మ

ABN , First Publish Date - 2020-03-13T17:54:25+05:30 IST

తిరుపతి: తిరుపతి కార్పొరేషన్‌కు తెలుగుదేశం నేతలను నామినేషన్లు వేయకుండా వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని..

ఎన్నడూ లేనట్టుగా పులివెందుల సంస్కృతిని తీసుకొచ్చారు: సుగుణమ్మ

తిరుపతి: తిరుపతి కార్పొరేషన్‌కు తెలుగుదేశం నేతలను నామినేషన్లు వేయకుండా వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ స్వయంగా రంగంలోకి దిగారు. తిరుపతిలో గతంలో ఎన్నడూ లేని విధంగా పులివెందుల సంస్కృతిని తీసుకువచ్చారని సుగుణమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నామినేషన్ కేంద్రానికి వెళ్లి నామినేషన్ ప్రక్రియ సజావుగా జరిగేలా టీడీపీ అభ్యర్థులు చూస్తున్నారు. 


Updated Date - 2020-03-13T17:54:25+05:30 IST