‘జగనన్న పల్లె వెలుగు’గా వీధిలైట్ల ప్రాజెక్టు

ABN , First Publish Date - 2020-07-08T08:30:11+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా గతంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ వీధిలైట్ల ప్రాజెక్టుకు ‘జగనన్న పల్లె

‘జగనన్న పల్లె వెలుగు’గా వీధిలైట్ల ప్రాజెక్టు

అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా గతంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ వీధిలైట్ల ప్రాజెక్టుకు ‘జగనన్న పల్లె వెలుగు’గా పేరు మారుస్తూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని చేపట్టడంతో అప్పట్లో ‘చంద్రకాంతి’గా పిలిచేవారు.  

Updated Date - 2020-07-08T08:30:11+05:30 IST