నేటి నుంచి కళా ఉత్సవం రాష్ట్రస్థాయి పోటీలు

ABN , First Publish Date - 2020-12-19T07:26:09+05:30 IST

నేటి నుంచి కళా ఉత్సవం రాష్ట్రస్థాయి పోటీలు

నేటి నుంచి కళా ఉత్సవం రాష్ట్రస్థాయి పోటీలు

కూచిపూడి, డిసెంబరు 18: కూచిపూడి శ్రీ సిద్దేంధ్ర కళాపీఠంలో కళా ఉత్సవం-2020 రాష్ట్రస్థాయి పోటీలు ఈ నెల 19 నుంచి 22 వరకు నిర్వహిస్తున్నట్లు ఎస్‌సీఈఆర్‌టీ (స్టేట్‌ కౌన్సిల్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ ట్రైనింగ్‌) ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌ హేమారాణి తెలిపారు. ఆరు నుంచి 10వ తరగతి విద్యార్థులకు మ్యూజిక్‌, గేమ్స్‌, ఫోక్‌, క్లాసికల్‌ డ్యాన్స్‌, డ్రాయింగ్‌, పెయింటింగ్‌ తదితర 9 అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

Read more