ఎస్‌ఎస్‌ డిజిటల్‌ యజమాని ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-05-29T13:08:24+05:30 IST

పలమనేరులో విషాదం చోటుచేసుకుంది. ఎస్‌ఎస్‌ డిజిటల్‌ యజమాని చాణక్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు

ఎస్‌ఎస్‌ డిజిటల్‌ యజమాని ఆత్మహత్య

చిత్తూరు: పలమనేరులో విషాదం చోటుచేసుకుంది. ఎస్‌ఎస్‌ డిజిటల్‌ యజమాని చాణక్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రెండో భార్య ఇంట్లో చాణక్య ప్రాణాలు తీసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-05-29T13:08:24+05:30 IST