కరోనా నుంచి కోలుకున్న శ్రీవారి ఆలయ పెద్ద జియ్యర్

ABN , First Publish Date - 2020-08-02T02:47:42+05:30 IST

శ్రీవారి ఆలయ పెద్ద జియ్యర్ కరోనా నుంచి కోలుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటంతో..

కరోనా నుంచి కోలుకున్న శ్రీవారి ఆలయ పెద్ద జియ్యర్

తిరుమల: శ్రీవారి ఆలయ పెద్ద జియ్యర్ కరోనా నుంచి కోలుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటంతో జియ్యర్‌ను అపోలో వైద్యులు డిశ్చార్జి చేశారు. దీంతో ఆయన తిరుపతిలోని జియ్యర్ మఠంకు చేరుకున్నారు. వైద్యుల సూచన మేరకు జియ్యర్ కొద్దిరోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోనున్నారు. మరో వారం తర్వాత శ్రీవారి సేవల్లో జియ్యర్ పాల్గొననున్నారు

Updated Date - 2020-08-02T02:47:42+05:30 IST