మరో వివాదానికి దారి తీస్తున్న శ్రీశైలం దేవస్థానం అధికారిక ఫేస్‌బుక్

ABN , First Publish Date - 2020-12-27T20:04:10+05:30 IST

శ్రీశైలం దేవస్థానం అధికారిక ఫేస్‌బుక్ మరో వివాదానికి దారి తీస్తోంది. రాజకీయ పార్టీలకు వేదికగా శ్రీశైలం దేవస్థానం పేరుతో ఉన్న ఫేస్‌బుక్ ఐడీ మారింది.

మరో వివాదానికి దారి తీస్తున్న శ్రీశైలం దేవస్థానం అధికారిక ఫేస్‌బుక్

కర్నూలు: శ్రీశైలం దేవస్థానం అధికారిక ఫేస్‌బుక్ మరో వివాదానికి దారి తీస్తోంది. రాజకీయ పార్టీలకు వేదికగా శ్రీశైలం దేవస్థానం పేరుతో ఉన్న ఫేస్‌బుక్ ఐడీ మారింది. ఫేస్‌బుక్‌ పేజ్‌లో రాజకీయ నాయకుల వివాదాలకు చెందిన పేపర్ క్లిప్పింగ్స్‌ పోస్టు చేశారు. దీంతో సోషల్ మీడియాలో భక్తులు మండిపడుతున్నారు. ఆలయ వివరాలు తెలియజేయాల్సిన సిబ్బంది.. రాజకీయ వివాదాలను పోస్ట్ చేయడమేంటని భక్తులు మండిపడుతున్నారు.

Updated Date - 2020-12-27T20:04:10+05:30 IST