-
-
Home » Andhra Pradesh » srisailam temple
-
శ్రీశైలం ఆలయంలో 2.52 కోట్ల స్కాంపై ఏసీబీ విచారణకు ఆదేశం
ABN , First Publish Date - 2020-06-23T15:28:24+05:30 IST
శ్రీశైలం ఆలయంలో 2.52 కోట్ల స్కాంపై ఏసీబీ విచారణకు ఆదేశం

కర్నూలు: శ్రీశైలం ఆలయంలో రూ.2.52 కోట్ల స్కాం పై ఏసీబీ విచారణకు దేవాదాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. 2016 నుంచి ఆన్‌లైన్ టికెట్ల విక్రయాలు, విరాళాలు, వసతి, అభిషేకాల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన దేవాదాయశాఖ విచారణకు ఆదేశిస్తూ... మూడు నెలల్లో ఏసీబీ నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది.