నేడు పాతాలగంగ వద్ద జలవిహార కేంద్రం ప్రారంభం

ABN , First Publish Date - 2020-06-19T12:47:55+05:30 IST

నేడు పాతాలగంగ వద్ద జలవిహార కేంద్రం ప్రారంభం

నేడు పాతాలగంగ వద్ద జలవిహార కేంద్రం ప్రారంభం

కర్నూలు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయ సమీపంలో గల పాతాలగంగ వద్ద పర్యటక శాఖ ఏర్పాటు చేసిన జల విహార కేంద్రం ప్రారంభంకానుంది. ఈరోజ ఉదయం 10 గంటలకు సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వీర పాండ్యన్ శ్రీశైలం చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. 

Updated Date - 2020-06-19T12:47:55+05:30 IST