ఈ నెల 17 నుంచి శ్రీశైలం ఆలయంలో దసరా ఉత్సవాలు

ABN , First Publish Date - 2020-10-04T11:23:26+05:30 IST

శ్రీశైలం ఆలయంలో దసరా ఉత్సవాలపై నిర్వాహకులు దృష్టి సారించారు. ఈ నెల 17 నుంచి 25 వరకూ ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. కరోనా కారణంగా పురవీధులలో

ఈ నెల 17 నుంచి శ్రీశైలం ఆలయంలో దసరా ఉత్సవాలు

కర్నూలు: శ్రీశైలం ఆలయంలో దసరా ఉత్సవాలపై నిర్వాహకులు దృష్టి సారించారు. ఈ నెల 17 నుంచి 25 వరకూ ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. కరోనా కారణంగా పురవీధులలో నిర్వహించే గ్రామోత్సవాలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. ఆలయంలోనే స్వామి అమ్మవారి ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. 

Updated Date - 2020-10-04T11:23:26+05:30 IST