శిఖరం వద్ద టవర్ పైకి ఎక్కిన వ్యక్తి.. చనిపోతానంటూ..

ABN , First Publish Date - 2020-09-07T00:33:48+05:30 IST

శిఖరం వద్ద టవర్ పైకి ఎక్కిన వ్యక్తి.. చనిపోతానంటూ..

శిఖరం వద్ద టవర్ పైకి ఎక్కిన వ్యక్తి.. చనిపోతానంటూ..

కర్నూలు: జిల్లాలోని శ్రీశైలం సమీపంలోని వ్యక్తి శిఖరం వద్ద టవర్ పైకి ఎక్కి‌హల్ చల్ సృష్టించాడు. పై నుండి దూకుతా అని కేకలు వేస్తూ స్థానికులకు భయాందోళనకు గురిచేశాడు. చుట్టూ పక్కన ఉన్న, స్థానికులు, భక్తులు ,అతనిని కిందకు దిగమని చెప్తూ కేకలు పెడుతున్నారు. ఎవ్వరు ఆ వ్యక్తి? ఎందుకు ఎక్కాడు? అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-09-07T00:33:48+05:30 IST