శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం
ABN , First Publish Date - 2020-08-16T15:32:54+05:30 IST
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, ప్రస్తుతం 869.90 అడుగులకు చేరింది. అలాగే పూర్తిస్థాయి నీటినిల్వ 215.807 టీఎంసీలు, ప్రస్తుతం 141.3285 టీఎంసీలు, ఇన్ ఫ్లో 1,22,057 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 43.048 క్యూసెక్కులు నీరు చేరింది. ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.