-
-
Home » Andhra Pradesh » Srinivas Rao tdp ycp
-
టీడీపీ అభ్యర్థి శ్రీనివాసరావుపై వైసీపీ దాడి
ABN , First Publish Date - 2020-03-14T01:04:10+05:30 IST
57 వార్డులో వైసీపీ నేతల దౌర్జన్యానికి పాల్పడ్డారు. టీడీపీ అభ్యర్థి శ్రీనివాసరావుపై దాడి చేసిన వైసీపీ శ్రేణులు చేశాయి. అంతేకాదు నామినేషన్ వేయకుండా శ్రీనివాసరావును వైసీపీ నేతలు అడ్డుకున్నారు.

గుంటూరు: 57 వార్డులో వైసీపీ నేతల దౌర్జన్యానికి పాల్పడ్డారు. టీడీపీ అభ్యర్థి శ్రీనివాసరావుపై దాడి చేసిన వైసీపీ శ్రేణులు చేశాయి. అంతేకాదు నామినేషన్ వేయకుండా శ్రీనివాసరావును వైసీపీ నేతలు అడ్డుకున్నారు. వైసీపీ నేతల దాడిలో శ్రీనివాసరావు గాయపడ్డారు. వెంటనే ఆయన్ను జీజీహెచ్‌కు తరలించారు. ఆసుపత్రిలో శ్రీనివాసరావును కోవెలమూడి రవీంద్ర, నసీర్, మ్యాని పరామర్శించారు.