అదే అంబేద్కర్‌కు మనం అర్పించే నివాళి: ఎంపీ రామ్మోహన్

ABN , First Publish Date - 2020-04-14T17:50:13+05:30 IST

అదే అంబేద్కర్‌కు మనం అర్పించే నివాళి: ఎంపీ రామ్మోహన్

అదే అంబేద్కర్‌కు మనం అర్పించే నివాళి: ఎంపీ రామ్మోహన్

అమరావతి: భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక భూమిక వహించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలుజల్లి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ‘సమాజంలో ప్రతి ఒక్కరు తమ బాధ్యతను గుర్తెరిగి... సమ సమాజ నిర్మాణంలో మన వంతు పాత్రను పోషించడమే అంబేద్కర్‌కు మనం అర్పించే నివాళి అని’ అభిప్రాయపడ్డారు. 

Updated Date - 2020-04-14T17:50:13+05:30 IST