శ్రీకాకుళంలో విషాదం

ABN , First Publish Date - 2020-06-16T16:28:09+05:30 IST

శ్రీకాకుళంలో విషాదం

శ్రీకాకుళంలో విషాదం

శ్రీకాకుళం: జిల్లాలోని బూర్జ మండలం జేఆర్‌‌పురంలో విషాదం చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం అదృశ్యమైన ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులు రాహుల్‌ (7), త్రిష (7)గా గుర్తించారు. నేలబావిలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న సాయంత్రం ఆడుకుంటూ ఇద్దరు చిన్నారులు బావిలో పడిపోయినట్లు తెలుస్తోంది. ఇద్దరు చిన్నారుల మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Updated Date - 2020-06-16T16:28:09+05:30 IST