భ్రమరాంబదేవి నిజరూప దర్శనం

ABN , First Publish Date - 2020-10-27T08:25:12+05:30 IST

శ్రీగిరిపై దసరా మహోత్సవాలు ఆదివారం ముగిశాయి. చివరి రోజున అమ్మవారి ఉత్సవమూర్తికి ఉదయం సిద్ధిదాయిని అలంకారం, సాయంత్రం నిజరూపమైన..

భ్రమరాంబదేవి నిజరూప దర్శనం

కర్నూలు కల్చరల్‌: శ్రీగిరిపై దసరా మహోత్సవాలు ఆదివారం ముగిశాయి. చివరి రోజున అమ్మవారి ఉత్సవమూర్తికి ఉదయం సిద్ధిదాయిని అలంకారం, సాయంత్రం నిజరూపమైన భ్రమరాంబదేవి అలంకరణ చేశారు. అశ్వవాహన, నంది వాహన సేవలు నిర్వహించారు. ఆలయంలో శమీ వృక్షానికి పూజలు చేశారు.

Updated Date - 2020-10-27T08:25:12+05:30 IST