ఇళ్లు, వీధులన్నీ ఖాళీ.. విశాఖలో ఇది పరిస్థితి?

ABN , First Publish Date - 2020-07-20T02:04:45+05:30 IST

కరోనా ప్రభావంతో విశాఖలో చాలా చోట్ల షాపులు, ఇళ్లు ఖాళీ అయిపోయాయి. ఏ వీధిలో చూసినా.. ..

ఇళ్లు, వీధులన్నీ ఖాళీ..  విశాఖలో ఇది పరిస్థితి?

కరోనా ప్రభావంతో విశాఖలో చాలా చోట్ల షాపులు, ఇళ్లు ఖాళీ అయిపోయాయి. ఏ వీధిలో చూసినా.. ఏ వాడలో చూసినా టూలెట్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కరోనాతో ఒక్కసారిగా నగరంలో ఉన్న విద్యార్థులు, చిన్న చిన్న ఉపాధి పనులు చేసుకునే వాళ్లంతా కూడా గ్రామాలకు తరలివెళ్లిపోవడంతో ఇప్పుడు ఇళ్లన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. చిన్న చిన్న షాపులకు కూడా అద్దె బోర్డులు కనిపిస్తున్నాయి. ఎంవీపీ కాలనీలోని వీధులన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి.

Updated Date - 2020-07-20T02:04:45+05:30 IST