నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేతలేంటి?
ABN , First Publish Date - 2020-10-04T01:28:11+05:30 IST
విశాఖ మాజీ ఎంపీ సబ్బం ఇంటి ప్రహరీ గోడను జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. అయితే అధికారులు నోటీసులు ఇవ్వకుండా..

విశాఖ మాజీ ఎంపీ సబ్బం ఇంటి ప్రహరీ గోడను జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. అయితే అధికారులు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం పట్ల సబ్బంహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి చెందిన ఓ వ్యక్తి కావాలనే ఇలా చేయించనట్లు సబ్బంహరి మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ‘నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేతలేంటి?. కక్ష సాధింపు రాజకీయాలు ఇప్పట్లో ఆగవా?. పాలనా తీరుపై హైకోర్టు వ్యాఖ్యల్లో్ సీరియస్‌నెస్ ఏంటి?. న్యాయస్థానాలపై ప్రభుత్వ వైఖరి దేనికి నిదర్శనం?. కోర్టుల ఆగ్రహానికి ప్రభుత్వం అలా అర్థం చేసుకుంది?. కోర్టులే నిగ్రహం పాటించాలనే ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని ఎలా చూడాలి?. బీజేపీ-వైసీపీ సంబంధాలపై ఏమనుకుంటున్నారు?. సంక్షేమ పథకాలు, దళితులపై దాడులపై ప్రజాభిప్రాయం ఏంటి?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.