ప్రత్యేక బస్సులో ఇంటికి..!

ABN , First Publish Date - 2020-03-28T09:26:06+05:30 IST

విజయవాడ నగరంలో పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్న మున్సిపల్‌ కార్మికులు వీరు. లాక్‌డౌన్‌ కారణంగా రవాణా సదుపాయాలు లేకపోవడంతో విధులు ముగిసిన తర్వాత

ప్రత్యేక బస్సులో ఇంటికి..!

విజయవాడ నగరంలో పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్న మున్సిపల్‌ కార్మికులు వీరు. లాక్‌డౌన్‌ కారణంగా రవాణా సదుపాయాలు లేకపోవడంతో విధులు ముగిసిన తర్వాత ఇళ్లకు వెళ్లడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అధికారులు చొరవ తీసుకుని ప్రత్యేక బస్సులో తరలిస్తున్న దృశ్యమిది.

Updated Date - 2020-03-28T09:26:06+05:30 IST