పొందూరు రెవెన్యూ సిబ్బందిపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం

ABN , First Publish Date - 2020-06-06T21:23:30+05:30 IST

శ్రీకాకుళం: పొందూరు రెవెన్యూ సిబ్బందిపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూపట్టాల కోసం స్థలాల సేకరణలో జాప్యంపై తమ్మినేని మండిపడ్డారు.

పొందూరు రెవెన్యూ సిబ్బందిపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం

శ్రీకాకుళం: పొందూరు రెవెన్యూ సిబ్బందిపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూపట్టాల కోసం స్థలాల సేకరణలో జాప్యంపై తమ్మినేని మండిపడ్డారు. ఆక్రమణలకు గురైన స్థలాలను ఎందుకు స్వాధీనం చేసుకోలేదని స్పీకర్ అధికారులను ప్రశ్నించారు. 


Updated Date - 2020-06-06T21:23:30+05:30 IST