-
-
Home » Andhra Pradesh » son murder by mother krishna district
-
దారుణం.. ప్రియుడితో కలిసి కొడుకును చంపిన తల్లి
ABN , First Publish Date - 2020-10-07T22:46:36+05:30 IST
జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి తల్లి ఉషా.. కొడుకును హత్య చేసింది...

విజయవాడ: జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి తల్లి ఉషా.. కొడుకును హత్య చేసింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తల్లి ఉషా ఈ ఘాతుకానికి పాల్పడింది. కొడుకు మృతదేహాన్ని కోదాడ వద్ద పూడ్చిపెట్టింది. ప్రియుడు శ్రీనుపై స్థానికులకు అనుమానం రావడంతో జగ్గయ్యపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. తల్లి ఉషా 2 నెలల క్రితం భర్త నుంచి విడిపోయి ప్రియుడితో ఉంటున్నట్లు తెలిసింది.