-
-
Home » Andhra Pradesh » Somu veerraju comments
-
అప్పులు తప్ప.. అభివృద్ధి లేదు: సోమూవీర్రాజు
ABN , First Publish Date - 2020-11-21T19:09:17+05:30 IST
కాకినాడ: వివాదాలు సృష్టించడంలో టీడీపీ, వైసీపీ నేతలు అగ్రగణ్యులని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమూవీర్రాజు విమర్శించారు.

కాకినాడ: వివాదాలు సృష్టించడంలో టీడీపీ, వైసీపీ నేతలు అగ్రగణ్యులని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమూవీర్రాజు విమర్శించారు. వైసీపీ అప్పులు చేయడం తప్ప... అభివృద్ధి చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న గనులు రాజకీయ నేతలకు ఎందుకివ్వాలని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం నిధులిస్తోందన్నారు. పోలవరం దగ్గర వైఎస్సార్ విగ్రహంతో పాటు.. వాజ్‌పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమూవీర్రాజు డిమాండ్ చేశారు.