-
-
Home » Andhra Pradesh » somu veerraju bjp
-
‘టీడీపీకి అధ్యక్షుడా..చంద్రబాబు కుటుంబానికి అధ్యక్షుడా?’
ABN , First Publish Date - 2020-10-31T21:09:19+05:30 IST
‘టీడీపీకి అధ్యక్షుడా..చంద్రబాబు కుటుంబానికి అధ్యక్షుడా?’

విజయనగరం: వైసీపీ ప్రభుత్వం వేల కోట్ల అవినీతికి పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. కోడి గుడ్ల మీదే ఏడాదికి రూ.2400 కోట్లు వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ కుమార్తెకు బీజేపీలో కీలక పదవి ఇచ్చి గుర్తింపు ఇచ్చామన్నారు. అచ్చెన్నాయుడు టీడీపీకి అధ్యక్షుడా..చంద్రబాబు కుటుంబానికి అధ్యక్షుడా? అని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినవారిపై కేసులు పెడితే వారికి అండగా ఉంటామన్నారు.