కొత్త నోటిఫికేషనిచ్చి ‘స్థానికం’ నిర్వహించాలి: సోము

ABN , First Publish Date - 2020-11-21T09:02:13+05:30 IST

‘గతంలో రాష్ట్రంలో జరిగిన స్థానిక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పూర్తిగా రద్దు చేయాలి. పాదర్శకంగా నిర్వహించేలా.

కొత్త నోటిఫికేషనిచ్చి ‘స్థానికం’ నిర్వహించాలి: సోము

భానుగుడి(కాకినాడ), నవంబరు 20: ‘‘గతంలో రాష్ట్రంలో జరిగిన స్థానిక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పూర్తిగా రద్దు చేయాలి. పాదర్శకంగా నిర్వహించేలా కమిషనర్‌ కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేయాలి’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కాకినాడలో కోరారు. రాష్ట్రంలో 2 వేలకు పైగా ఎంపీటీసీలు ఏకగ్రీవం ఎలా అయ్యాయంటూ ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. 

Read more