-
-
Home » Andhra Pradesh » somireddy chandramohan reddy police tdp ycp
-
వైసీపీ ఆడించినట్లు పోలీసులు ఆడుతున్నారు: సోమిరెడ్డి
ABN , First Publish Date - 2020-03-13T20:40:00+05:30 IST
వైసీపీ నేతలు ఆడించినట్లు పోలీసులు ఆడుతున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఎస్పీ కనీసం తన ఫోన్ కూడా ఎత్తడం లేదని, పోలీసులు తీరు మార్చుకోకుంటే హైకోర్టును ఆశ్రయింస్తామని పేర్కొన్నారు.

నెల్లూరు: వైసీపీ నేతలు ఆడించినట్లు పోలీసులు ఆడుతున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఎస్పీ కనీసం తన ఫోన్ కూడా ఎత్తడం లేదని, పోలీసులు తీరు మార్చుకోకుంటే హైకోర్టును ఆశ్రయింస్తామని పేర్కొన్నారు. పొదలకూరులో టీడీపీ తరపున నామినేషన్ వేసిన మహిళను బెదిరించారని, సచివాలయ ఉద్యోగులు, పోలీసులు బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. సమస్యలున్న చోట రీనామినేషన్‌కు అనుమతివ్వాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.