తిరగబడిన ఆటో.. ఆరుగురికి గాయాలు..

ABN , First Publish Date - 2020-12-15T16:09:50+05:30 IST

నెల్లూరు: చిల్లకూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

తిరగబడిన ఆటో.. ఆరుగురికి గాయాలు..

నెల్లూరు: చిల్లకూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిల్లకూరు సర్కిల్ వద్ద ఓ ఆటో ప్రమాదవశాత్తు తిరగబడింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం గూడూరు ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 


Updated Date - 2020-12-15T16:09:50+05:30 IST