సిక్కోలుకు జవాను భౌతికకాయం

ABN , First Publish Date - 2020-07-22T08:20:12+05:30 IST

బాంబు పేలుడు ఘటనలో మృతిచెందిన సిక్కోలు జవాను ఉమామహేశ్వరరావు భౌతికకాయం మంగళవారం..

సిక్కోలుకు జవాను  భౌతికకాయం

శ్రీకాకుళం, (ఆంధ్రజ్యోతి), జూలై 21 : బాంబు పేలుడు ఘటనలో మృతిచెందిన సిక్కోలు జవాను ఉమామహేశ్వరరావు  భౌతికకాయం మంగళవారం శ్రీకాకుళం చేరుకుంది. కార్గిల్‌ ప్రాంతంలో ముష్కరులు పెట్టిన బాంబులు నిర్వీర్యం చేస్తుండగా పేలి ఉమామహేశ్వరరావు మృతిచెందిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2020-07-22T08:20:12+05:30 IST