ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2020-07-27T08:35:59+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి పోలీ్‌సస్టేషన్‌లో ఎస్‌ఐ బి.తిరుపతిరావు, ఇద్దరు కానిస్టేబుళ్లు రామకృష్ణ, శ్రీనివాసులను సస్పెండ్‌ చేసినట్లు ..

ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్‌

గండేపల్లి, జూలై 26 : తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి పోలీ్‌సస్టేషన్‌లో ఎస్‌ఐ బి.తిరుపతిరావు,  ఇద్దరు కానిస్టేబుళ్లు రామకృష్ణ, శ్రీనివాసులను సస్పెండ్‌ చేసినట్లు ఏలూరు రేంజ్‌ డీఐజీ ఎ.మోహన్‌రావు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల గండేపల్లి మండలం జాతీయ రహదారిపై వెళుతున్న నకిలీ ఆయిల్‌ ట్యాంకర్‌ను పట్టుకొని వారివద్ద నుంచి లంచం తీసుకుని ఆ ట్యాంకర్‌ను వదిలేశారని వారిపై వచ్చిన ఆరోపణలతో విచారణ అనంతరం వారిని విధుల నుంచి తొలగించారు.

Updated Date - 2020-07-27T08:35:59+05:30 IST