ఏపీటీఎ్‌సఏ రాష్ట్ర అధ్యక్షుడిగా శోభన్‌బాబు

ABN , First Publish Date - 2020-09-21T08:13:06+05:30 IST

ఏపీ ట్రెజరీ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ఏపీటీఎ్‌సఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా పి.శోభన్‌బాబు ఎన్నికయ్యారు.

ఏపీటీఎ్‌సఏ రాష్ట్ర అధ్యక్షుడిగా శోభన్‌బాబు

మచిలీపట్నం, సెప్టెంబరు 20 (ఆంద్రజ్యోతి): ఏపీ ట్రెజరీ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ఏపీటీఎ్‌సఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా పి.శోభన్‌బాబు ఎన్నికయ్యారు.

ఏపీటీఎ్‌సఏ కార్యవర్గ సమావేశం ఆదివారం విజయవాడలోని ఎన్జీవో హోంలో జరిగింది. ఈ సమావేశంలో శోభన్‌బాబును రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.


Updated Date - 2020-09-21T08:13:06+05:30 IST