ఎస్సీలను విడగొట్టి పైశాచిక ఆనందం : బుద్దా

ABN , First Publish Date - 2020-12-30T08:40:58+05:30 IST

‘ఈ కులం.. ఆ కులం అని లేదు. అన్ని కులాల మధ్య చిచ్చు పెట్టి అందరూ కలిసి తాడేపల్లిలో వినోదం చూస్తూ, ఆ కులాల కుంపట్ల మధ్య చలి కాచుకుంటూ పైశాచిక ఆనందం పొందుతు న్నారు’ అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పాలకుల తీరుపై మండిపడ్డారు.

ఎస్సీలను విడగొట్టి  పైశాచిక ఆనందం : బుద్దా

విజయవాడ,(ఆంధ్రజ్యోతి):  ‘ఈ కులం.. ఆ కులం అని లేదు. అన్ని కులాల మధ్య చిచ్చు పెట్టి అందరూ కలిసి తాడేపల్లిలో వినోదం చూస్తూ, ఆ కులాల కుంపట్ల మధ్య చలి కాచుకుంటూ పైశాచిక ఆనందం పొందుతు న్నారు’ అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పాలకుల తీరుపై మండిపడ్డారు. మంగళవారం ఆయన ట్విటర్‌ వేదికగా వైసీపీ నాయకులనుద్దేశించి ట్వీట్లు చేశారు. 

Updated Date - 2020-12-30T08:40:58+05:30 IST