పారిశుధ్య కార్మికులకు తక్షణమే వేతనాలు చెల్లించాలి: వర్ల రామయ్య

ABN , First Publish Date - 2020-04-24T21:45:19+05:30 IST

పారిశుధ్య కార్మికులకు తక్షణమే వేతనాలు చెల్లించాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. జీతాలు చెల్లించి పారిశుధ్య కార్మికులను ఆదుకోవాలన్నారు. పారిశుధ్య కార్మికుల పని తీరు భేషన్న ప్రధాని మాటలను

పారిశుధ్య కార్మికులకు తక్షణమే వేతనాలు చెల్లించాలి: వర్ల రామయ్య

అమరావతి: పారిశుధ్య కార్మికులకు తక్షణమే వేతనాలు చెల్లించాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. జీతాలు చెల్లించి పారిశుధ్య కార్మికులను ఆదుకోవాలన్నారు. పారిశుధ్య కార్మికుల పని తీరు భేషన్న ప్రధాని మాటలను గుర్తించాలన్నారు. బడుగుల సంక్షేమాన్ని వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేస్తోందని వర్ల రామయ్య దుయ్యబట్టారు.

Updated Date - 2020-04-24T21:45:19+05:30 IST